SAKSHITHA NEWS

క్రీడల్లోగెలుపోటములను స్ఫూర్తిగా తీసుకోవాలి………………మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
సాక్షిత వనపర్తి
వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఆరో వార్డ్ లో ఆ వార్డ్ కౌన్సిలర్ కంచరవి ఆధ్వర్యంలో (మెట్ పల్లి)శివాజీ యూత్ నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు.
సంతబజార్,పాన్ గల్ టీంల మధ్య టాస్ వేసి ప్రారంభించారు.అనంతరం బ్యాటింగ్ చేసి క్రీడాకారులను ఆయన ఉత్సాహపరిచారు.కెప్టెన్ ముజీబ్,ఆనంద్ లను అభినందించి
గెలుపు ఓటములు స్పూర్తిగా తీసుకొని ఆడాలని అన్నారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ని కౌన్సిలర్ కంచె.రవి ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్,నందిమల్ల.అశోక్,ఉంగ్లం. తిరుమల్,ప్రేమ్ నాథ్ రెడ్డి,స్టార్.రహీమ్, ఇమ్రాన్,చిట్యాల.రాము, జోహెబ్ హుస్సేన్, మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి,మాధవ్ రెడ్డి,ముని,అఖిలేందర్,నందిమల్ల.సుబ్బు, ముద్దు సార్,తోట.శ్రీను మెట్టుపల్లి నాయకులు గట్టన్న,నరసింహ,చంద్రయ్య,తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS