శ్రీ శ్రీ శ్రీ నల్ల పోచమ్మ తల్లి వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు ||…..

Sakshitha news

శ్రీ శ్రీ శ్రీ నల్ల పోచమ్మ తల్లి వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు ||

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం – 129వ డివిజన్, TSIIC కాలనీలోని శ్రీ శ్రీ శ్రీ నల్ల పోచమ్మ తల్లి దేవాలయంలో ఏర్పాటు చేసిన వార్షికోత్సవ వేడుకల్లో, ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు ముఖ్య అతిథులుగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి “అమ్మవారి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు ఆరోగ్యంగా, సుభిక్షంగా ఉండాలని ఆకాక్షించిన *నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి *. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సంతోష్ ముదిరాజ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బండారు సురేష్ బాబు, ఆలయ కమిటీ చైర్మన్ జనార్దన్ రెడ్డి, హరి కృష్ణ రెడ్డి, కాలనీ అధ్యక్షులు నేతి రాజ్, శ్రీనివాస్ రెడ్డి, మేఘన రెడ్డి, సత్తి రెడ్డి, ఆకుల శ్రీధర్, సంపంగి వెంకటేష్, సురేందర్ రెడ్డి, యాదమ్మ, అన్నపూర్ణ, రమ్య, ప్రశాంత్ రెడ్డి, అది రెడ్డి మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.