SAKSHITHA NEWS

విజయవగరం జిల్లా

యువతిపై దాడి కేసు మిస్టరీని త్వరలో చేధిస్తాం
జిల్లా ఎస్పీ వకుల్ జిందల్

కేసు మిస్టరీని చేధించేందుకు ప్రత్యేకంగా ఐదు టీంలను నియమించామన్న జిల్లా ఎస్పీ

సంఘటన జరిగిన వెంటనే నేర స్థలంను సందర్శించిన జిల్లా ఎస్పీ

డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్స్ తో నేర స్థలం నుండి ఆధారాలు సేకరించిన పోలీసు బృందం

జిల్లా ఎస్పీ వకుల్ జిందల్