జిల్లాలో ఇప్పటి వరకు 96,571 ఎకరాల పంట నమోదు
రాజమహేంద్రవరం, సాక్షిత:
కొవ్వూరు, జిల్లాలో ఈ – పంట ఖరీఫ్ 2024 లో ఇప్పటివరకు 96,571 ఎకరాల్లో పంట నమోదు పూర్తి అయిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు తెలిపారు. కొవ్వూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో
ఈ – పంట ద్వారా పథకాల అమలు ప్రామాణికంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. పంటల భీమా, ధాన్యం కొనుగోలు వంటి అంశాలకు ఈ – పంట నమోదు ప్రాధాన్యతను వివరించారు. పంట నమోదు 15.9.2024 వరకు కొనసాగుతుందని తెలిపారు.
జిల్లాలో ఇప్పటి వరకు 96,571 ఎకరాల పంట నమోదు
Related Posts
రాజీవ్ గాంధీ నగర్ లో సుమారు కోటి రూపాయల వ్యయంతో సి.సి రోడ్
SAKSHITHA NEWS రాజీవ్ గాంధీ నగర్ లో సుమారు కోటి రూపాయల వ్యయంతో సి.సి రోడ్ పనులను పరిశీలించిన నియోజకవర్గ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి || ప్రజాపాలన ప్రభుత్వంలో భాగంగా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్…
వక్ బోర్డు జిల్లా అధికారిని విధుల్లోంచి తొలగించాలని కలెక్టర్ ఫిర్యాదు
SAKSHITHA NEWS వక్ బోర్డు జిల్లా అధికారిని విధుల్లోంచి తొలగించాలని కలెక్టర్కు ఫిర్యాదు చేసిన……… టీజేఎస్ జిల్లా అధ్యక్షులు ఎం ఏ ఖాదర్ పాషాసాక్షిత వనపర్తి వనపర్తి గద్వాల నాగర్ కర్నూల్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వక్ బోర్డ్ ఇన్చార్జ్ ఇన్స్పెక్టర్…