150 మంది అయ్యప్ప స్వాములతో శ్రీ శబరి గిరీశా మహా పాదయాత్ర కార్యక్రమంలో పాల్గొన్ననియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ||
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గ గాజులరామారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిద్దనోళ్ల సంజీవ రెడ్డి అయ్యప్ప స్వామి మలధారణ మరియు ఇరుముడి 150 మంది స్వాములతో శ్రీ శబరి గిరీశా మహా పాదయాత్ర సామీతి సోములు యాదవ్, బుచ్చిబాబు, బాలు గురుస్వాముల ఆధ్వర్యంలో 41 రోజుల పటు శ్రీశ్రీశ్రీ భూ లక్ష్మమ్మ దేవాలయం బేగంపేట్ నుండి శ్రీ శబరి గిరి శాప మహాపాదయాత్ర చేస్తున్న సందర్బంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొ లన్ హన్మంత్ రెడ్డి పూజలో పాల్గొని వారి పాదయాత్ర క్షేమంగా సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్ గౌడ్, రాజశేఖర్ రెడ్డి, రమేష్, మధుసూదన్ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.
150 మంది అయ్యప్ప స్వాములతో శ్రీ శబరి గిరీశా మహా పాదయాత్ర
Related Posts
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఆంగ్ల నూతన సంవత్సరం 2025 శుభాకాంక్షలు
SAKSHITHA NEWS *ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఆంగ్ల నూతన సంవత్సరం 2025 శుభాకాంక్షలు తెలియచేసిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ * ………………………..సాక్షిత : ఆంగ్ల నూతన సంవత్సరం 2025 సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని జూబ్లీహిల్స్ లోని…
మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్
SAKSHITHA NEWS BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ భవన్ లో కలిసి పుష్పగుచ్ఛం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. SAKSHITHA NEWS