sensex సెన్సెక్స్, నిఫ్టీ ఆల్‌టైమ్ రికార్డ్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ ప్రారంభంలో సరికొత్త రికార్డులను నమోదు చేశాయి.
ఉదయం 9:22 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 498.51 పాయింట్లు పెరిగి 79,939.96 వద్ద ఉంది.
తొలిసారి 80,000 పాయింట్ల దిశగా దూసుకెళ్తోంది.
నిఫ్టీ 134.80 పాయింట్లు లాభపడి 24,258.65 వద్ద ఉంది.
నిఫ్టీలో HDFC, కోటక్ మహీంద్రా, HDFC లైఫ్ లాభాల్లోనూ, సన్ ఫార్మా, TCS, అల్ట్రాటెక్ సిమెంట్ నష్టపోయాయి.
https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app
SAKSHITHA NEWS
download app