![](https://sakshithanews.com/wp-content/uploads/2025/01/WhatsApp-Image-2025-01-29-at-18.09.52.jpeg)
సూర్యాపేట పరువు హత్య కేసులో సంచలన విషయాలు..
సూర్యాపేట జిల్లా : నాన్నమ్మ కళ్లలో ఆనందం కోసమే చెల్లి భర్తను హత్య చేసిన నవీన్. ఈనెల 26న కృష్ణను గొంతు నులిమి హత్య.
రాత్రంతా డెడ్‌బాడీని కారులో వేసుకుని తిరిగిన నవీన్..
కేసుపై పూర్తిస్థాయిలో దృష్టి సారించిన పోలీసులు. కృష్ణ హత్యకు కారకులైన ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నరు..కృష్ణ భార్య భార్గవి తల్లిదండ్రులతో పాటు ఇద్దరు సోదరులను బైరు మహేష్ ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు ..
![](https://sakshithanews.com/wp-content/uploads/2025/01/WhatsApp-Image-2025-01-29-at-18.09.52-1024x576.jpeg)
https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app