SAKSHITHA NEWS

సరస్వతీ నది పుష్కరాల ముహూర్తం ఖరారు

ఏపీలో సరస్వతీ నదికి వచ్చే ఏడాది పుష్కరాలు రానున్నాయి.2025 మే 14న రాత్రి 10.35 గంటలకు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించే సమయంలో పుష్కర కాలం ప్రారంభం అవుతుందని కాళేశ్వరం
ఆలయ ముఖ్య అర్చకులు కృష్ణ మూర్తి శర్మ, ఫణీంద్ర శర్మలు తెలిపారు. మరుసటి రోజు
సూర్యోదయం నుంచి పుష్కర పుణ్యస్నానాలుఆచారించాల్సి ఉంటుందన్నారు. పుష్కరాల నిర్వహణ తేదీలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సి
ఉంది.


SAKSHITHA NEWS