SAKSHITHA NEWS

ప్రధాని ఆర్ధిక సలహాదారుడిగా సంజయ్ మిశ్రా

ప్రధాని మోదీ ఆర్ధిక సలహా కమిటీ కార్యదర్శిగా సంజయ్ కుమార్ మిశ్రా నియమితులు అయ్యారు. ఆయన గతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ చీఫ్ గా పని చేశారు. ప్రధానికి ఆర్ధికపరమైన ముఖ్య సలహాలు ఇచ్చేందుకు ఈ కమిటీ పని చేస్తుంది.