నల్లగొండ జిల్లా :- ప్రజా పాలన విజయోత్సవాలలో నకిరేకల్ పట్టణంలోని సాయిబాబా కల్యాణ మండపంలో DRDA ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా సంఘాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న.,
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
ఈ కార్యక్రమంలో DCMS చైర్మన్ బోళ్ల వెంకట్ రెడ్డి, నకిరేకల్ PACS చైర్మన్ నాగులవంచ వెంకటేశ్వర్లు, స్థానిక మున్సిపాలిటీ చైర్మన్ చెవుగోని రజిత – శ్రీనివాస్, PD DRDA, శేఖర్ రెడ్డి , DPM మోహన్ రెడ్డి , అన్ని మండలాల APM లు, CCలు, SHG సభ్యులు పాల్గొన్నారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ:-
ఇందిరగాంధీ ఒక మహిళా ఈ దేశానికి గొప్ప పరిపాలన అందించింది…
కాంగ్రెస్ పార్టీ మహిళా పక్ష పాత పార్టీ….
మహిళల ఆర్థిక శక్తి నీ
పెంచే ప్రభుత్వం ఈ ప్రభుత్వం
సోలార్ పవర్ ప్లాంట్ కి 4 ఎకారల భూమి ని ఇస్తాం
ప్రజా ప్రభుత్వం వచ్చి ఎడాదే
ఐయ్యింది… మరిన్నీ సంక్షేమ పథకాలు అమలు చేస్తాం
అమ్మ ఆదర్శ పాఠశాలకు మీరే చెర్మన్ లు గా ఉన్నారు….
సృష్టికి మూలం స్త్రీ…..
🔹అమ్మ బాగుంటే అందరం బాగుంటాం,