SAKSHITHA NEWS

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన రైతు భరోసా మీద మరోసారి సమావేశం అయిన క్యాబినెట్ సబ్ కమిటీ…

రైతు భరోసా మీద దాదాపుగా ఒక అంచనాకు వచ్చిన ప్రభుత్వం…

ఎటువంటి భూ పరిమితులు, ఆదాయ ఆంక్షలు లేకుండా రైతులందరికీ పంట భూమి మొత్తానికి రైతు భరోసా ఇవ్వనున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం….

పంట విస్తీర్ణం మేరకు రైతులకు రైతు భరోసా ఇవ్వనున్న ప్రభుత్వం, అందుకు అధికారుల సర్వే, శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా గుర్తింపు…

ఈనెల 5 నుండి కొత్త దరఖాస్తులు స్వీకరించనున్న అధికారులు?

జనవరి 15 నుండి నేరుగా రైతుల ఖాతాల్లోకి పెరిగిన రైతు భరోసా నిధులు….

గతంలో మాదిరిగా రోడ్లు,ఇండ్ల ప్లాటన్లు రైతు భరోసా నుండి మినాయింపు ఇవ్వనున్న తెలంగాణ ప్రభుత్వం….


SAKSHITHA NEWS