
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 6 గ్యారంటీ పథకాలలో మొదట మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గద్వాల డిపో నందు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తో పాటు గద్వాల జిల్లా జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ హాజరై ప్రారంభోత్సవం చేయనున్నారు… గద్వాల డిపో మేనేజర్ ఆర్.మంజుల జెడ్పి క్యాంప్ కార్యాలయంలో సరితమ్మ మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చాం ఇచ్చి కలిశారు…
