SAKSHITHA NEWS

రూ.1500 మామూళ్ల పంపకాల్లో తేడా.. ఇద్దరు పోలీసుల మధ్య ఘర్షణ. ఇద్దరినీ సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు

సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ పోలీస్ స్టేషన్‌లో రూ.1500 మామూళ్ల పంపకాల్లో తేడాలు రావడంతో కానిస్టేబుల్ రవి, హోంగార్డు శ్రీను మద్య ఘర్షణ

విషయం తెలియడంతో ఇద్దరినీ సస్పెండ్ చేసిన పోలీస్ ఉన్నతాధికారులు


SAKSHITHA NEWS