కేవీస్.రామరాజు ఉద్యోగ విరమణ
సాక్షిత:- విశాఖ జిల్లా గాజువాక మండలం ఆంధ్రప్రదేశ్ విశాఖ స్టీల్ ప్లాంట్ లో సుమారు 40 సంవత్సరాలు సర్వీస్ చేసి ఉద్యోగం విరమణ చేస్తున్న కేవీస్ రామరాజు ఆయన మాటాలుడుతూ నాకు నా భార్య తరవాత నాకు అండగా ఉండి నన్ను ఇంత స్థాయి కి ఎదగాను అంటే అర్థం స్టీల్ ప్లాంట్ కానీ వొదిలి వెళ్ళాలి అంటే నాకు చాలా బాధాకరంగా ఉంది అని అరూపించారు. ఈ ఒక్క కార్యక్రమం కి ముఖ్య అతిధి గా విచ్చిసిన యూటీలిటీ డిపార్ట్మెంట్ హ్ఓడి,ఎన్ఆర్ఐ రవి,జనరల్ మేనేజర్ శ్యామ్ బాబు,ఏజి ఎం కృష్ణారావు, కార్యక్రమం కి విచ్చేసి అభినందనలు తెలిపారు. అలాగే తోటి కాంట్రాక్ట్ కార్మికులు కూడా ఈ యొక్క కార్యక్రమం అభినందనలు తెలిపారు.