SAKSHITHA NEWS

గుంటూరు నగర వెస్ట్ ట్రాఫిక్ సీఐ గా బాధ్యతలు చేపట్టనున్న CH, సింగయ్య…,

గతంలో గుంటూరు,పల్నాడు,బాపట్ల జిల్లాలో పనిచేసి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సీఐ సింగయ్య.

ప్రస్తుతం బాపట్ల DTC లో పనిచేస్తున్న సింగయ్య ను గుంటూరు వెస్ట్ ట్రాఫిక్ సీఐ గా బదిలీ చేసిన గుంటూరు రేంజ్ ఐజి సర్వ శ్రేష్ట త్రిపాఠి.


SAKSHITHA NEWS