మంత్రి ఫరూక్ ను ఘనంగా సన్మానించిన ప్రైవేటు కాలేజెస్ స్కూల్స్ ప్రతినిధులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ని మర్యాదపూర్వకంగా నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయం (రాజ్ టాకీస్) నందు కలిసి ఘనంగా సన్మానించిన ప్రగతి స్కూల్ అధినేత జనార్దన్ రెడ్డి , నలంద జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ మహేశ్వర్ రెడ్డి , ఏబీఎల్ రెడ్డి , విజ్ఞాన్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ ఎం మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు