బాపట్ల మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ అధికారి కొండయ్య అత్యుత్సాహం ప్రదర్శించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఫ్లెక్సీలను తొలగించడం అమానుష చర్యగా భారతీయ జనతా పార్టీ బాపట్ల జిల్లా తరఫున ఖండిస్తున్నాము. మీరు నిజంగా స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించదల్చుకుంటే నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని ఫ్లెక్సీలు తొలగించాలి అంతేగాని పక్కనే ఉన్నటువంటి ఎమ్మెల్యే ఫ్లెక్సీలను తొలగించకుండా కేవలం అంబేద్కర్ ఫ్లెక్సీలు తొలగించడం నిజంగా దళితులను కించపరిచే విధంగా అధికారులు ప్రవర్తించారనడంలో ఎటువంటి సందేహం లేదు .ఇప్పటికైనా దళిత ద్రోహి అయినటువంటి శానిటరీ ఇన్స్పెక్టర్ కొండయ్య మీద చర్య తీసుకుని ,ఎమ్మెల్యే కోన రఘుపతిని బర్తరఫ్ చేయాలి. లేనిపక్షంలో భారతీయ జనతా పార్టీ యువమోర్చా తరుపున జిల్లా వ్యాప్తంగా దళితులను కలుపుకుని పెద్ద ఉద్యమం లాగా ముందు రోజుల్లో నిర్వహిస్తాం.
ఇట్లు
బాపట్ల జిల్లా
భారతీయ జనతా పార్టీ యువమోర్చాఉపాధ్యక్షులు
కృష్ణ చైతన్య…
ఫ్లెక్సీలను తొలగించడం అమానుష
Related Posts
హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా(89)
SAKSHITHA NEWS హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా(89) గుండెపోటుతో కన్నుమూత 1989 నుండి 2005 వరకు 4 సార్లు హర్యానా సీఎంగా పనిచేసిన ఓం ప్రకాష్ చౌతాలా SAKSHITHA NEWS
హైదరాబాద్లో 100 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం..
SAKSHITHA NEWS హైదరాబాద్లో 100 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం.. హైదరాబాద్ – ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో 100 అడుగుల ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్ఠాపనకు స్థలం మంజూరు చేసేందుకు సీఎం రేవంత్ అంగీకరించినట్లు తెలిపిన టీడీపీ నేత టీడీ జనార్దన్. కాగా…