SAKSHITHA NEWS

హైకోర్టులో అల్లు అర్జున్‌కు ఊరట

ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో నియమాలను ఉల్లంఘించారని నంద్యాల పోలీసులు నమోదు చేసిన కేసు కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ వేసిన అల్లు అర్జున్

నవంబర్ 6న నిర్ణయం వెల్లడిస్తామన్న హైకోర్టు.. అప్పటి వరకు తదుపరి చర్యలు తీసుకోవద్దంటూ ఆదేశాలు జారీ చేసిన ఏపీ హైకోర్టు.


SAKSHITHA NEWS