లా సెట్ పరీక్ష ఫలితాల విడుదల

లా సెట్ పరీక్ష ఫలితాల విడుదల

SAKSHITHA NEWS

Release of Law Set Exam Results

హైదరాబాద్:
తెలంగాణలోని న్యాయ కళాశాలల్లో ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన లాసెట్‌, పీజీ ఎల్‌సెట్‌ పరీక్షల ఫలితాలు రేపే విడుదల కానున్నాయి.

ఈ పరీక్షల ఫలితాలను ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు విడుదల చేయనున్నారు.

కాగా, జూన్‌ 3న రాష్ట్రవ్యా ప్తంగా ఈ పరీక్షలను నిర్వహించారు…

WhatsApp Image 2024 06 12 at 18.03.15

SAKSHITHA NEWS