ప్రజాప్రతినిధుల క్రీడా పోటీల్లో రెండోరోజు వాలీబాల్
ప్రజాప్రతినిధుల క్రీడా పోటీల్లో రెండోరోజు వాలీబాల్ ఆడిన మాజీమంత్రి ప్రత్తిపాటి చిలకలూరిపేట : ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులకు కూటమిప్రభుత్వం నిర్వహిస్తున్న క్రీడా పోటీల్లో రెండోరోజు మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వాలీబాల్ లో ఉత్తమ ప్రదర్శన కనబరిచారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ క్రీడా…