SAKSHITHA NEWS

పల్నాడు జిల్లా, నరసరావుపేట పట్టణంలోని, రావిపాడు రోడ్డు నందు నూతనంగా ఏర్పాటుచేసిన లోటస్ హీరో షోరూమ్ ను ప్రారంభించిన మాజీ మంత్రి , చిలకలూరిపేట నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు , నరసరావుపేట శాసనసభ్యులు చదలవాడ అరవింద బాబు , రాష్ట్ర గ్రంథాలయం చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు , అనంతరం ప్రత్తిపాటి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం లోనే అతిపెద్ద షోరూమ్ నరసరావుపేట లో ఏర్పాటు చేయడం, ఈ షోరూమ్ ద్వారా ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశం కల్పించడం సంతోషంగా ఉందని అన్నారు…


SAKSHITHA NEWS