Rave Party Entry Fee Rs.50 Lakhs: CP
బెంగళూరులో పోలీసులు ఓ రేవ్ పార్టీని భగ్నం
చేసిన విషయం తెలిసిందే. ఈ పార్టీపై
బెంగళూరు సీపీ దయానంద్ మాట్లాడుతూ…
ఈ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు అని
వెల్లడించారు. ఈ రేవ్ పార్టీకి ‘సన్ సెట్ టు సన్
రైజ్ విక్టరీ’ అని పేరుపెట్టారని తెలిపారు. ఈ
పార్టీలో వంద మంది పాల్గొన్నారని, వారిలో సినీ
నటి హేమ కూడా ఉన్నారని స్పష్టం చేశారు.
పార్టీలో పాల్గొన్నవారిలో ఐదుగురిని అరెస్ట్
చేశామని చెప్పారు.