మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి రజనీకాంత్‌కు ఆహ్వానం

మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి రజనీకాంత్‌కు ఆహ్వానం

SAKSHITHA NEWS

Rajinikanth invited to Modi's swearing-in ceremony

మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి రజనీకాంత్‌కు ఆహ్వానం
మూడోసారి ప్రధాని మోదీ ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొనమంటూ తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు ఆహ్వానం అందింది. దేశ ప్రధానిగా మోదీ ఈ నెల 9న మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ ప్రమాణ స్వీకారోత్సవానికి దేశవిదేశాలకు చెందిన ప్రముఖులు అనేక మందిని ఆహ్వానిస్తున్నారు. ఆ మేరకు ఢిల్లీలో జరిగే ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరుకావాలని PMO నుంచి రజనీకాంత్‌కు ఆహ్వానం వచ్చినట్టు సమాచారం.

WhatsApp Image 2024 06 08 at 13.33.40

SAKSHITHA NEWS