SAKSHITHA NEWS

గాంధీ పార్క్ శివలింగం గురించి చర్చించిన ప్రజల మనిషి రాజన్న

చౌటుప్పల పట్టణ కేంద్రంలోని చిన్నకొండూరు రోడ్డు
గాంధీ పార్కు సుందరీకరణ కార్యక్రమాలను చేపట్టడం జరిగినది.
దానిలో భాగంగా గాంధీ పార్క్ లో ఉన్నటువంటి శివలింగం సంబంధించిన విషయంలో MSV.ప్రసాద్ గురుస్వామితో మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు చర్చించారు

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం, అడ్వకేట్ తాడూరు పరమేష్ పాల్గొన్నారు.


SAKSHITHA NEWS