తాము అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకాన్ని రద్దు చేసి.. గతంలో మాదిరిగానే సాయుధ దళాలలో రిక్రూట్మెంట్ నిర్వహిస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. నరేంద్ర మోదీ పోటీ చేస్తున్న వారణాసి మాత్రమే బీజేపీ గెలుస్తుందని జోస్యం చెప్పారు. మిగిలిన సీట్లలో తాము విజయం సాధించనున్నట్లు తెలిపారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్లు రాజ్యాంగంపై దాడి చేస్తున్నాయని, కాంగ్రెస్ దానిని కాపాడేందుకు కృషి చేస్తోందన్నారు.
అగ్నివీర్‌పై రాహుల్ కీలక వ్యాఖ్యలు
Related Posts
ఘోరం.. కంటైనర్ కింద నలిగిపోయిన కారు
SAKSHITHA NEWS ఘోరం.. కంటైనర్ కింద నలిగిపోయిన కారు బెంగళూరు శివారులో ఘోర ప్రమాదం జరిగింది. నేలమంగళ తాలూకా తాలెకెరెలో ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి ట్రక్కు డ్రైవర్ వాహనాన్నికుడివైపునకు తిప్పేశాడు. దీంతో ట్రక్కు అదుపుతప్పిడివైడర్ పైనుంచి వెళ్లి మరో మార్గంలోని…
శబరిమలకు పోటెత్తిన భక్తులు
SAKSHITHA NEWS శబరిమలకు పోటెత్తిన భక్తులు కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులు పోటెత్తారు. నిన్న ఒక్కరోజే 96 వేలకుపైగా భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. మండలపూజ నేపథ్యంలో భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉండటంతో ఆలయఅధికారులు ఏర్పాట్లు చేశారు.…