rahul తాపీ పట్టిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ..

SAKSHITHA NEWS

rahul తాపీ పట్టిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ..

న్యూ ఢిల్లీ:
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ కాసేపు తాపీమేస్త్రి అవతారం ఎత్తారు. భవన నిర్మాణ కార్మికులతో కలసి పార, తాపీ పట్టుకున్నారు. నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో సిమెంట్ లో నీళ్లుపోసి కలపడంతోపాటు తాపీతో మెట్ల నిర్మాణం చేపట్టారు.

ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలను కాంగ్రెస్ పార్టీ తమ అధికా రిక ‘ఎక్స్’ ఖాతాలో పంచుకుంది. కార్మికులు తమ చేతులతో దేశాన్ని నిర్మిస్తున్నారని తెలిపింది.

ఢిల్లీలోని గురు తేజ్ బహ దూర్ నగర్ లో కొందరు భవన నిర్మాణ కార్మికులను రాహుల్ సాయంత్రం కలిశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం కాసేపు వారితో కలిసి భవన నిర్మాణ పనుల్లో పాలుపంచు కున్నారు…

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

rahul

SAKSHITHA NEWS

sakshitha

Related Posts

center కేంద్రం శుభవార్త.. మహిళల అకౌంట్లలో రూ.5000

SAKSHITHA NEWS

SAKSHITHA NEWScenter కేంద్రం శుభవార్త.. మహిళల అకౌంట్లలో రూ.5000 కేంద్రం శుభవార్త.. మహిళల అకౌంట్లలో రూ.5000కేంద్రం అమలు చేస్తున్న పథకాల్లో ‘ప్రధాన మాతృత్వ వందన్ యోజన’ ఒకటి. ఈ పథకం ద్వారా ప్రెగ్నెన్సీ మహిళలు రూ.5,000 పొందవచ్చు. 2017 నుంచి ఈ…


SAKSHITHA NEWS

tamil nadu తమిళనాడు బీఎస్పీ పార్టీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ దారుణ హత్య?

SAKSHITHA NEWS

SAKSHITHA NEWStamil nadu తమిళనాడు బీఎస్పీ పార్టీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ దారుణ హత్య?తమిళనాడు రాజధాని చెన్నైలో దారుణ సంఘటన వెలుగుచూసింది. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్మ్ స్ట్రాంగ్, రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. సిటీలోని సెంబీయం ప్రాం తంలో ఉన్న తన…


SAKSHITHA NEWS

You Missed

deputy వ్యర్థాలతో ఇబ్బందులు తీవ్రం : డిప్యూటీ సీఎం

deputy వ్యర్థాలతో ఇబ్బందులు తీవ్రం : డిప్యూటీ సీఎం

center కేంద్రం శుభవార్త.. మహిళల అకౌంట్లలో రూ.5000

center కేంద్రం శుభవార్త.. మహిళల అకౌంట్లలో రూ.5000

gachibowli గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ లో స్కిల్

gachibowli గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ లో స్కిల్

complaints ఫిర్యాదులపై సత్వరం స్పందించి న్యాయం చేయాలి

complaints ఫిర్యాదులపై సత్వరం స్పందించి న్యాయం చేయాలి

noble book నోబుల్ బుక్ వరల్డ్ రికార్డు సాధించిన 4నెలల చిన్నారి

noble book నోబుల్ బుక్ వరల్డ్ రికార్డు సాధించిన 4నెలల చిన్నారి

ysar ఇడుపులపాయ లో ఘనంగా వైయస్సార్ జయంతి వేడుకలు…

ysar ఇడుపులపాయ లో ఘనంగా వైయస్సార్ జయంతి వేడుకలు…

You cannot copy content of this page