rachakond హైదరాబాద్: రాచకొండ పోలీస్ బాస్ మళ్లీ మారారు. 2001 బ్యాచ్‌కు చెందిన జి.సుధీర్‌బాబును నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో బాధ్యతలు చేపట్టిన తరుణ్జోషిని బదిలీ చేసిన ప్రభుత్వం మళ్లీ జి.సుధీర్‌బాబుకు బాధ్యతలు అప్పగించింది. కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం డిసెంబరు రెండోవారంలో రాచకొండ కమిషనర్‌గా సుధీర్‌బాబును నియమించింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరి రెండోవారంలో ప్రభుత్వం సుధీర్‌బాబును బదిలీ చేసి తరుణ్‌జోషికి బాధ్యతలు అప్పగించింది. ఇటీవల ఎన్నికలు ముగియడంతో మళ్లీ సుధీర్‌బాబుకు బాధ్యతలు అప్పగించింది. ఉత్తర్వులు వెలువడ్డ కొద్ది గంటల్లోనే సుధీర్‌బాబు నేరేడ్‌మెట్‌లోని కమిషనరేట్‌లో బాధ్యతలు చేపట్టారు.
rachakond రాచకొండ పోలీస్ బాస్ మళ్లీ మారారు
Related Posts
సారంగాపూర్ మండల్ పెంబట్ల దుబ్బ రాజేశ్వర స్వామి
SAKSHITHA NEWS సారంగాపూర్ మండల్ పెంబట్ల శ్రీ దుబ్బ రాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ Dr. బోగ శ్రావణి అనంతరం ఇటీవల నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్…
ఖాళీగా ఉన్న ప్రభుత్వభూమిలో పార్క్ ను ఏర్పాటు చెయ్యండి.
SAKSHITHA NEWS ఖాళీగా ఉన్న ప్రభుత్వభూమిలో పార్క్ ను ఏర్పాటు చెయ్యండి.సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్. SAKSHITHA NEWS