ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన నవీన్ రావుకు శుభాకాంక్షలు తెలిపిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్…

ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన నవీన్ రావుకు శుభాకాంక్షలు తెలిపిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్…

SAKSHITHA NEWS

సాక్షిత : హైదరాబాద్ – అసెంబ్లీలో జరిగిన ఎమ్మెల్సీ కుర్మయ్య నవీన్‌కుమార్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ నవీన్ రావు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు


SAKSHITHA NEWS

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *