
చేవెళ్ల నియోజకవర్గం:-
” PVS ట్రెడర్స్ హార్డ్ వేర్ & ఎలక్ట్రానిక్స్ షాప్ ను ప్రారంభించిన చేవెళ్ల ఎమ్మెల్యే “కాలే యాదయ్య” .

చేవెళ్ల పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన “PVS ట్రెడర్స్ హార్డ్ వేర్ & ఎలక్ట్రానిక్స్ ” షాప్ ను ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ మరియు చేవెళ్ల స్థానిక శాసనసభ్యులు “కాలే యాదయ్య” .
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.