కనపర్రు గ్రామానికి చెందిన పూదోట దుస్తీనయ్య జ్ఞాపకార్థ

Sakshitha news

నాదెండ్ల మండలం, కనపర్రు గ్రామానికి చెందిన పూదోట దుస్తీనయ్య జ్ఞాపకార్థ కూడిక కార్యక్రమానికి హాజరై, వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, వారి కుటుంబసభ్యులను పరామర్శించిన మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు

Scroll to Top