బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ చేతులమీదుగా “సునీతా స్వగృహ ఫుడ్స్” ప్రారంభం…
130 – సుభాష్ నగర్ డివిజన్ సూరారం కాలనీ ఓం జెండా వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన “సునీతా స్వగృహ ఫుడ్స్” ను బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి, ఫిషరీస్ కో-ఆపరేటివ్ చైర్మన్ మన్నె రాజు, డివిజన్ అధ్యక్షులు పోలే శ్రీకాంత్, నాయకులు శివాజీ, పెద్ద వెంకటస్వామి, ప్రభాకర్, గుబ్బల లక్ష్మీనారాయణ, తారా సింగ్, వేణు ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
