రాష్ట్ర ఏర్పాట్ లో ప్రొఫెసర్ జయశంకర్ సేవలు మరువలేనివి.

Sakshitha news

రాష్ట్ర ఏర్పాట్ లో ప్రొఫెసర్ జయశంకర్ సేవలు మరువలేనివి.

కోదాడ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్.
సూర్యపేట జిల్లా/


కోదాడ సాక్షిత : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ప్రొఫెసర్ జయశంకర్ సార్ చేసిన సేవలు మరువలేనివని కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్ అన్నారు. కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ప్రొపెసర్ జయశంకర్ సార్ 92 వ జయంతిఉత్సవాలునిర్వహించారు
అనంతరం చైర్ పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్ మాట్లాడుతూ తెలంగాణా ఉద్యమం లో జయశంకర్ కీలక పాత్ర పోసించి రాష్ట్ర ఏర్పాటలో కీలకపాత్ర పోషించారన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ తమనేబోయిన వీరబాబు, మనెమ్మ, సిబ్బంది సిబ్బంది ఆటో యూనియన్ వాళ్లు పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది.

Scroll to Top