సీతారామరెడ్డి కి నివాళులర్పించిన ప్రసనన్న
వైసీపీ సీనియర్ నాయకులు బుచ్చిరెడ్డిపాలెం రూరల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ మాజీ చైర్మన్ మేనకూరు సీతారామరెడ్డి అనారోగ్యంతో మృతి చెందడంతో బుచ్చిరెడ్డిపాలెం లోని వారి స్వగృహానికి వెళ్లి సీతారామరెడ్డి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేసి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన..మాజీ మంత్రివర్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మాజీ శాసనసభ్యులు కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి వీరితోపాటు.జిల్లా పార్టీ అధికార ప్రతినిధి వీరి చలపతిరావు మరియు వైసీపీ సీనియర్ నాయకులు, కౌన్సిలర్లు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు..

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
