జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పిల్లలు చదువుల కోసం కట్టించిన 17 మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ప్రైవేటు వ్యక్తులకు కదారాదత్తం చేయడానికి వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఉదయం కుమ్మరిపాలెం సెంటర్ లో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు నాయకత్వంలో 38 వ డివిజన్ కార్పొరేటర్ రహంతున్నిస సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధికార ప్రతినిధి పొదిలి చంటిబాబు. ఎస్ ఈ సి సభ్యులు డి జె పి కెన్నెడీ రాష్ట్ర మైనార్టీ విభాగం కార్యదర్శి షేక్ హయత్. పోతిరెడ్డి సుబ్బారెడ్డి గోమతోటి వినోద్ లేళ్ల లాజర్ మంటి రాము బడుగు చిన్న తదితరులు పాల్గోన్నారు..

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
