సీఎం క్యాంపు ఆఫీసులో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం ఉత్త ప్రహసనంగా మారిందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. కాంగ్రెస్ సర్కారు చెబుతున్న ప్రజాపాలన ప్రజాపీడనగా మారిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆర్‌టీఐ కింద అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం.. 2024 డిసెంబరు 9నాటికి ప్రజలనుంచి ప్రజావాణికి 82,955 పిటిషన్లు వచ్చాయని, అందులో కేవలం 43,272 పిటిషన్లు మాత్రమే గ్రీవెన్సెస్ కిందకు వస్తాయని మిగతావి దాని పరిధిలోకి రావని చెబుతున్నారన్నారు.అంటే… సగం దరఖాస్తులను అధికారులు తిరస్కరించినట్లు కనబడుతోందన్నారు. గ్రీవెన్స్ పరిధిలోకి వచ్చే.. 43,272ఫిర్యాదుల్లోనూ 27,215 మాత్రమే పరిష్కారానికి నోచుకున్నాయని అధికారులు చెబుతున్నా.. అందులోనూ వాస్తవంలేదన్నారు
సీఎం క్యాంపు ఆఫీసులో నిర్వహిస్తున్న ప్రజావాణి
Related Posts
దశాబ్దాలుగా ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల ప్రజలు
SAKSHITHA NEWS దశాబ్దాలుగా ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న మున్నేరు వాగు వరద ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు జూలై 15 నాటికి రిటైనింగ్ వాల్స్ పనులు పూర్తిచేయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. శుక్రవారం…
అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ
SAKSHITHA NEWS అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌ను అమలు చేయాలి. బీసీలకు 42ు రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిచాలి. లేనిపక్షంలో తెలంగాణ జాగృతి, బీసీ కులాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున…