నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కి నివాళులర్పించిన పోతిరెడ్డి పాళెం వైసీపీ నాయకులు
నెల్లూరు జిల్లా కోవూరు ప్రజా నాయకుడు స్వర్గీయ నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి 33 వ వర్ధంతి సందర్భంగా కోవూరు మండలం పోతిరెడ్డిపాళెం లో స్వర్గీయ నల్లపరెడ్డి శ్రీనివాసుల రెడ్డి విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన.వైసీపీ జిల్లా కార్యదర్శి నలుబోలు సుబ్బారెడ్డి, మండల ఉపాధ్యక్షులు జనా వెంకటేశ్వర్లు గౌడ్,గ్రామ అధ్యక్షులు వాదనాల కార్తీక్,గ్రామ రైతు సంగం అధ్యక్షులు చల్లా వెంకటరమణయ్య,గ్రామ ప్రధాన కార్యదర్శి కాకి భాస్కర్, గ్రామ ప్రధాన కార్యదర్శి పాకం చంద్ర, గ్రామ సోషల్ మీడియా అధ్యక్షులు షేక్ అంజాద్ బాషా,గ్రామ కార్యదర్శి గండవరపు మస్తాన్, గ్రామ కార్యకర్తలు షేక్ వాహిద్ బాషా, గంటా అజయ్, నాగరాజు, పడుగుపాటి శ్రీకాంత్, షేక్ నయీమ్, వాదనాల సువెజ్, పాముల మణి మరియు తదితరులు..

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY