ఆయుధాల డంప్ స్వాదీనం

ఆయుధాల డంప్ స్వాదీనం

SAKSHITHA NEWS

Possession of arms dump

ఆయుధాల డంప్ స్వాదీనం

ఆయుధాల డంప్ స్వాదీనం
చర్ల మండల సరిహద్దు ఒడిశా-ఆంధ్రప్రదేశ్ సరిహద్దు బెజంగివాడ రిజర్వ్ ఫారెస్టులో ఒక పర్వత కుహూరంలో మావోయిస్టులు దాచిన ఆయుధాల డంప్ ను భద్రతా బలగాలు స్వాదీనం చేసుకున్నారు.
దూలగండి గ్రామ సమీపంలో మావోయిస్టుల డంప్ నుంచి ఎస్బిఎంఎల్ గన్స్, బారేల్, ఎలక్ట్రిక్ డిటోనేటర్స్, జిలెటిన్ స్టిక్స్, డైరెక్షనల్ మైన్, సోలార్ ప్లేట్, వైర్, ఎల్పీజి సిలిండర్స్, స్విచులు, మెడిసిన్స్ భద్రతా బలగాలు స్వాదీనం చేసుకున్నారు.


SAKSHITHA NEWS