చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ కొరియో గ్రాఫర్ రాకేష్ మాస్టర్ మృతి చెందారు. గత కొంతకాలంగా రాకేష్ మాస్టర్ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెల్సిందే. అయితే తాజాగా విశాఖ నుంచి వస్తుండగా.. ఆయన ఆరోగ్యం పూర్తిగా చెడిపోయినట్లు సమాచారం. వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం హాస్పిటల్ కు తరలించగా.. 5 గంటల ప్రాంతంలో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాకేష్ మాస్టర్ కన్నుమూశారు.
ప్రముఖ కొరియో గ్రాఫర్ రాకేష్ మాస్టర్ మృతి.
Related Posts
ప్రభాస్ కాలికి స్వల్ప గాయం.. ప్రస్తుతం ఎలా ఉందంటే?
SAKSHITHA NEWS ప్రభాస్ కాలికి స్వల్ప గాయం.. ప్రస్తుతం ఎలా ఉందంటే? హైదరాబాద్: అగ్ర కథానాయకుడు ప్రభాస్ (Prabhas) కాలికి స్వల్ప గాయమైంది. సినిమా చిత్రీకరణలో భాగంగా ఆయన గాయపడినట్లు తెలుస్తోంది. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం ప్రభాస్ విశ్రాంతి తీసుకుంటున్నారు..…
గోవాలో తన చిన్ననాటి స్నేహితుడు
SAKSHITHA NEWS గోవాలో తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనిని వివాహం చేసుకున్న హీరోయిన్ కీర్తి సురేష్. SAKSHITHA NEWS