ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డితో పోలంరెడ్డి దినేష్ రెడ్డి భేటి
కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని ఎపి ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియ చేసారు. నెల్లూరు నగరం మాగుంట లేఔట్ లోని ఆమె నివాసంలో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ని కలిసి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై వారు చర్చించుకున్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
