వైఎస్ఆర్సిపి నాయకుడు నీ పరామర్శించిన డాక్టర్ గోపిరెడ్డి
నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెం గ్రామ వాసి వైయస్సార్సీపి నాయకుడు నంబూరి రవి అనారోగ్యంతో బాధపడుతున్నా సంగతి తెలుసుకొని జిబిఆర్ హాస్పిటల్ కి వెళ్లి పరామర్శించిన పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నరసరావుపేట మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ,మోరుబోయిన శ్రీనివాసరావు ,మేకల మురళీ మోహన్ , నరసింహ మరియు గ్రామ నాయకులు

