SAKSHITHA NEWS
PM Modi meets Venkaiah Naidu

వెంకయ్యనాయుడుని కలిసిన ప్రధాని మోదీ

వెంకయ్యనాయుడుని కలిసిన ప్రధాని మోదీ
ఢిల్లీలో త్యాగరాజ మార్గ్‌లో ఉన్న మాజీ ఉపరాష్ట్రపతి నివాసంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుని ప్రధాని మోదీ కలిశారు. మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసినందుకు శుభాకాంక్షలు తెలిపినట్లు ఎక్స్‌ వేదికగా తెలిపారు. తాము ఇరువురు.. జాతీయ ప్రాధాన్యత అంశాలపై చర్చించినట్లు వెంకయ్య తెలిపారు. మోదీ నాయకత్వంలో.. దేశం మరింత ఉన్నత స్థానాలకు చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.