సాక్షిత : వికారాబాద్ జిల్లా తాండూర్ ఈ సభకు అధ్యక్షత MLA ఉన్నారు .సభ ప్రారంభం ఉపన్యాసం శ్రీశైల రెడ్డి చేశారు BRS రాష్ట్ర నాయకులు. అలాగే BRS రాష్ట్ర నాయకులు విజయ కుమార్ ,తెలంగాణ కోసం ప్రతి గ్రామం సబ్బండ కుల వర్గాల పోరాటం చెయ్యడం జరిగింది,మొదటి తీర్మానం జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజ్ గౌడ్ ,2 వ తీర్మానం దీపానార్సిములు మున్సిపల్ వైస్ చైర్మన్ ,భల పరిచిన వారు సంగీత తాకుర్ .3 వ తీర్మానం గిరిజనులు ప్రభుత్వం ,మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ ,వికారాబాద్ ఇంచార్జి MLC పోచం పాల్లి శ్రీనివాసరెడ్డి (4).నాయుం అప్పు .మైనార్టీ లగురించి తీర్మానం .ముక్తార్ నాఫ పూర్ బలపరిచారు .
(5) ఎంపిపి అనురాధ పేద్దేముల్ గ్రామాల అభి వృద్ధి BRS ప్రభుత్వం తీర్మానం ప్రవేశ పెట్టారు,BRS సీనియర్ నాయకురాలు శకుంతల బలపరిచారు .(6)ఎంపిపి భాలేశ్వర్ గుప్త BRS సంక్షేమ పథకాలు తీర్మానం ప్రవేశ పెట్టారు రైతు బంధు ,రైతు భీమా, భల్ పరిచిన మండం అధ్యక్షులు రవీందర్ రెడ్డి .(7)psc చైర్మన్ రైతులు BRS ప్రభుత్వం రైతులు తీర్మానం ప్రవేశ పెట్టారు,ఇందర్చడు రాజన్న బల పరిచినాడు.(8)దళితులు BRS ప్రభుత్వం తీర్మానం ప్రవేశ పెట్టారు మెట్లి అషన్న డైరెక్టర్ ,రాగవపూర్ ఉప సర్పంచ్ నర్సింలు బలపరిచారు.(9)బీసీ లు BRS ప్రభుత్వం తీర్మానం ప్రవేశ పెట్టిన పెడ్దేముల్ మండలం అధ్యక్షుడు కోయిర్ శ్రీనివాస్,మబబాపుర్ సర్పంచూ శ్రవాన్ కుమార్ భలపరిచినాడు.(10)తాండూర్ అభివృద్ధి రాజప గౌతపూర్ సర్పంచ్ ,తీర్మానం ప్రవేశపెట్టారు,40 యేర్స్ లో చేయనిది ఈ 3 సంత్సరకాలంలం ఎమ్మెల్యే చేశారు,బైపాస్ రోడ్,బీఎస్సీ నర్సింగ్ కోర్స్ తెచ్చారు,మాడల్ స్కూల్ కూడ ,ఐటీఐ కాలేజ్ తెచ్చారు,ఉమాశంకర్ సీనియర్ నాయకులు భలపరిచినారు.పర్యాధ కృష్ణ మూర్తి ,(11)యువజన విభాగం BRS ప్రభుత్వం తీర్మానం,అంజి పీస్ సి చైర్మన్ బలపరిచారు .17 తీర్మానాలు