![ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు… 1 WhatsApp Image 2023 04 10 at 10.55.33 AM](https://sakshithanews.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-10-at-10.55.33-AM-300x300.jpeg)
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు
![ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు… 2 WhatsApp Image 2023 04 10 at 10.55.33 AM](https://sakshithanews.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-10-at-10.55.33-AM-1024x683.jpeg)