SAKSHITHA NEWS

ఎమ్మెల్యేను కలిసి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన ప్రజలు…


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, మహిళలు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అదే విధంగా పలు ఆహ్వాన పత్రికలు అందజేశారు.


SAKSHITHA NEWS