SAKSHITHA NEWS

పలు శుభకార్య కార్యక్రమంలో పాల్గొన్న

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

నకిరేకల్ నియోజకవర్గం :-

1). కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామానికి చెందిన అనంతుల నాగార్జున కుమారై జన్మదిన వేడుకలో పాల్గొని చిన్నారికి కేకు తినిపించి దీవించారు..

2).నకిరేకల్ మండలం గోరెంకలపల్లి గ్రామానికి చెందిన చెట్టుపల్లి జానయ్య కుమారుడి వివాహానికి హజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు..


SAKSHITHA NEWS