SAKSHITHA NEWS

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి పాలాభిషేకం

సాక్షిత )ధర్మపురి ప్రతినిధి:-
ఎస్సీ ఎస్టీ మైనారిటీ హాస్టల్లో 40% మెస్సు మరియు కాస్మోటిక్ చార్జీలు పెంచడంతో
హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఉపముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క కి బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కి ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ కి పాలాభిషేకం చేసిన కస్తూర్బా బాలికల విద్యార్థినిలు
గత ప్రభుత్వంలో హాస్టల్ విద్యార్థులను ఎవరు పట్టించుకోలేదని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన పది మాసాలకే హాస్టల్ లో ఉండి చదువుకుంటున్న పేద విద్యార్థులందరికీ మంచి భోజన సౌకర్యం అందించడం కోసం
మరియు హాస్టల్లో వసతులు పెంచడం కోసం భోజనం కాస్మెటిక్ చార్జీలు పెంచినందున ముఖ్యమంత్రి గారికి మరియు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు
ఈ కార్యక్రమంలో కస్తూర్బా ఎస్ ఓ మీనాక్షి క్లాసు టీచర్లు
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్ర రాములు గౌడ్ జిల్లా ఉపాధ్యక్షులు ఒరుగల శ్రీనివాస్ మండల నాయకులు కడారి తిరుపతి తడగొండ రాజు తిరుపతి చెట్ల కిషన్ మందపల్లి అంజయ్య ఇస్లావత్ రవి నాయక్ మద్దెల సుధీర్ తోట మల్లేశం లింగంపల్లి మహేష్ దీకొండ మహేందర్ కుంచ రాజేందర్ బత్తిని చంద్రశేఖర్ అంజి నాయక్ అక్కనపల్లి నాంపల్లి కట్ల శ్రీనివాస్ ఎడ్ల శ్యాంసుందర్ రెడ్డి దుర్గాప్రసాద్ రాచర్ల రమేష్ బొడ్డు రమేష్ కొలిపాక ఆనందం మల్యాల ఎల్లయ్య బొమ్మేణ వినోద్ వంశీధర్ రావు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS