రేణిగుంట ఎమ్మార్వో శివ ప్రసాద్ ఇళ్ళు, ఆఫీస్ లపై ఏసిపి దాడులు…
గతంలో రేణిగుంట ఎమ్మార్వోగా పని చేసిన శివప్రసాద్.. ఎన్నికల నేపథ్యంలో కడపకు బదిలీపై వెళ్ళిన శివప్రసాద్… రేణిగుంట, కడప, తిరుపతి, బెంగుళూరు లలో ఏక కాలంలో కొనసాగుతున్న దాడులు… భారీగా అక్రమాస్తులు ఉన్నట్లు గుర్తించిన ఏసిబి అధికారులు
పవన్ కల్యాణ్ ఓటమి ఖాయం.. మరో 30 ఏళ్లు జగనే సీఎం: ముద్రగడ
పవన్ కంటే చిరంజీవే బెటర్ అన్న ముద్రగడ పవన్ తన ఇంటికి రావాలన్నా చంద్రబాబు అనుమతి కావాలని ఎద్దేవా జగన్ ఆలోచనలు బాగుండబట్టే వైసీపీలో చేరానని వ్యాఖ్య
పిఠాపురం వర్మ తో జనసేనాని ముఖాముఖి..కొన్ని అంశాలపై ఇలా..
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ పిఠాపురం అధినేత వర్మ మధ్య సమావేశం ముగిసింది. నియోజకవర్గంలో ఎన్నికల వ్యూహాలపై వీరిద్దరూ గంటసేపు మాట్లాడారు. పవన్ నాలుగు రోజుల పర్యటన షెడ్యూల్ గురించి వారు మాట్లాడారు. అనంతరం రాత్రి బస చేసేందుకు…
లోక్‌సభ ఎన్నిక బరిలో బాక్సర్ విజయేందర్ సింగ్
ఉత్తరప్రదేశ్ మథుర లోక్‌సభ స్థానం నుంచి అంతర్జాతీయ బాక్సర్ విజేందర్ సింగ్ బరిలోకి దిగనున్నారు. ఆయనకు కాంగ్రెస్ టికెట్ కేటాయించింది. అధికార బీజేపీ నుంచి రెండుసార్లు ఎంపీగా పోటీ చేసిన హేమామాలినితో విజయేందర్ సింగ్ పోటీప డనున్నారు. మధుర లోక్‌సభ స్థానానికి…
ఎన్నికల వేళ జర భద్రం
ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు సీఐ ముత్యాల. సత్యనారాయణ ఎన్టీఆర్ జిల్లా, మైలవరం నియోజకవర్గం ,ఇబ్రహీంపట్నం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు ఇబ్రహీంపట్నం సీఐ ముత్యాల. సత్యనారాయణ. ఈ సందర్భంగా…
వాలంటీర్లు పై ఎలక్షన్ కమిషనర్ సంచలన నిర్ణయం
ఆంధ్ర ప్రదేశ్ లో వాలంటీర్లు పై వస్తున్న ఫిర్యాదుల పై కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. వాలంటీర్లు విధులు పై ఆంక్షలు విధించింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు వాలంటీర్లు ద్వారా పంపిణీ చేయవద్దని ఆదేశించింది. ఎన్నికల కోడ్ ఉన్నంత…
సాయి అఖిల జ్యుయలర్స్ ప్రారంభం
వ్యాపార కేంద్రంగా విస్తరిస్తున్న సూర్యాపేట పట్టణంలోని ప్రధాన వ్యాపార కేంద్రం ఎంజి రోడ్ నందు బంగారు నగల ప్రత్యేక షోరూం సాయి అఖిల జ్యుయలర్స్ ను ప్రముఖ వ్యాపారవేత్త యామా ప్రభాకర్ ప్రారంభించారు. సూర్యాపేట పట్టణంలో బంగారు నగల అమ్మకాలు పెరుగుతున్న…
ఏప్రిల్ 9న తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం
తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 9వ తేదీన శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది ఆస్థానం శాస్త్రోక్తంగా జరుగనుంది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ముందుగా ఉదయం 3 గంటలకు సుప్రభాతం, నిర్వహించి అనంతరం శుద్థి నిర్వహిస్తారు. ఉదయం 6 గంటలకు శ్రీదేవి భూదేవి…