హైదరాబాద్ నగరంలో బీర్లు కొరత

Beers are scarce in Hyderabad city అసలే హైదరాబాద్ నగరం లో ఎండలు మండిపోతు న్నాయి.అందులోనూ పార్లమెంట్ ఎన్నికల ఫీవర్ ఇక మందుబాబులు ఊరు కుంటారా? పొద్దంతా ప్రచారం చేసిన మనోళ్లు సాయంత్రానికి ఒక చల్లని బీర్ తాగి బిర్యానీ…

ఏపీ కొత్త డీజీపీగా ఎవరికి అవకాశం

Who is likely to be the new DGP of AP? ఏపీ కొత్త డీజీపీగా ఎవరికి అవకాశం..? రేసులో నలుగురు ఐపీఎస్ అధికారులు.. ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని…

ఏపీకి మోదీ రాక

Modi’s arrival in AP రాజమండ్రి, అనకాపల్లికి మోదీ వస్తున్నారు. ఆయన రాకతో క్లైమాక్స్‌లో కాక పెంచాలని కూటమి ప్లాన్‌ చేసింది. ఏపీలో మోదీ సభలు, రోడ్‌ షోలకు భారీగా ప్లాన్‌ చేసింది. మే 6, 8 తేదీల్లో కూటమి తరపున…

మోకిలా గ్రామంలో విస్తృత ప్రచారం

Extensive campaign in Mokila village మోకిలా గ్రామంలో విస్తృత ప్రచారం కొనసాగించిన మండల బిజెపి సీనియర్ నాయకులు , వెంకట్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, ex mptc యాదయ్య, వెంకటయ్య. సాక్షిత శంకర్పల్లి : శంకర్పల్లి మండలం పరిధి మోకిల…

ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ

inquiry on MLC Kavitha’s bail petition ఢిల్లీ మద్యం కేసు లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్‌ పిటిషన్లపై తీర్పు వెలువడనుంది. రౌస్‌ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా తీర్పు ఇవ్వను న్నారు. లిక్కర్ ఈడి…

తెలంగాణలో దూకుడు పెంచిన బిజెపి అగ్ర నేతలు

Top leaders of BJP who increased aggression in Telangana హైదరాబాద్:లోక్ సభ ఎన్నికల ప్రచారం లో తెలంగాణ బీజేపీ స్పీడ్ పెంచింది. పోలింగ్ కు మరో వారం రోజులు మాత్రమే గడువు ఉండటంతో పార్టీ జాతీయ స్థాయి నేతలు…

నారాయణపేట జిల్లాలో ఎండల తీవ్రతకు చిరుతపులి మృతి

leopard died due to intense sun నారాయణపేట జిల్లా:తెలంగాణ అంతటా ఉష్ణోగ్ర తలు విపరీతంగా పెరిగిపో యాయి. వేడిగాలులతో జనాలు ఎంతగానో ఇబ్బందులు పడుతున్నారు. అయితే, వేడిగాలులతో ప్రజలే కాదు.. వన్యప్రాణు లు కూడా తట్టుకోలేకపోతు న్నాయి. ఓవైపు రోజురోజుకు…

3 నియోజకవర్గాల్లో రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారం

Election campaign of Revanth Reddy in 3 constituencies పార్లమెంట్ ఎన్నికల ప్రచా రంలో భాగంగా ప్రతిరోజు సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటి స్తూ.. కార్యకర్తలను ఉత్తేజపరుస్తూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు సీఎం…

ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ దుష్ప్రచారంపై సీఐడీ దర్యాప్తు

cid-investigation-on-land-titling-act-misinformation చంద్రబాబు, లోకేష్‎లకు మరోసారి నోటీసులు.? ల్యాండ్ టైటలింగ్ చట్టం దుష్ప్రచారం కేసులో సిఐడి విచారణ కొనసాగుతోంది. చంద్రబాబు, లోకేష్‎లకు సీఐడీ అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంశం ఏపీలో తీవ్ర దుమారం రేపుతోంది.…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE