SAKSHITHA NEWS

PAC చైర్మన్ , శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ జన్మదినం ను పురస్కరించుకుని కొమురవెళ్లి శ్రీ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన PAC చైర్మన్ , శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ఆలయ వర్గాలు స్వామివారి శేష వస్త్రములు మరియు ప్రసాదం , స్వామి వారి చిత్రపటాన్ని వారికి అందజేశారు.


SAKSHITHA NEWS