ఉద్యోగవకాశాలు పెంచడమే మా మొదటి లక్ష్యం : చంద్రబాబు

SAKSHITHA NEWS

Our first aim is to increase employment opportunities: Chandrababu

ఉద్యోగవకాశాలు పెంచడమే మా మొదటి లక్ష్యం : చంద్రబాబు

విద్యార్థులు, యువత కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అవకాశాలను అన్వేషించాలని భావిస్తున్నాం. ఇంట్లో ఉంటూ పనిచేసుకునే రిమోట్ ఉద్యోగాలు అందుబాటులో ఉంటే.. చదువుకుంటూనే పనిచేసుకునే వీలుంటుంది. ఉద్యోగవకాశాలు పెంచడమే మా మొదటి లక్ష్యం” అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. నైపుణ్యగణన దస్త్రంపై సంతకం చేసిన తర్వాత ఆయన… తద్వారా లబ్ధిపొందే విద్యార్థులు, యువతతో ముచ్చటించారు.


SAKSHITHA NEWS

Related Posts

You cannot copy content of this page